Sudigali Sudheer Team Decided To Quit From Jabardasth || Oneindia Telugu

2021-12-09 234

Telivision show Jabardasth fame Sudigali Sudheer team decided to quit from the programme. sudigali sudheer,Getup Srinu,Ram prasad officially announced the decision in the promo of jabardasth.
#SudigaliSudheer
#GetupSrinu
#Ramprasad
#Jabardasth
#RashmiGautam
#AnasuyaBharadwaj
#MLARoja
#Tollywood

బుల్లి తెర ప్రోగ్రాం జబర్ధస్త్ ను వీడుతున్నట్టు సుడిగాలి సుధీర్ టీం ఇటీవల జబర్దస్త్ షో లో ప్రకటించినట్టు రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమోలో తెలుస్తోంది. సుడిగాలి సుధీర్, గెట్ అప్ శ్రీను, రామ్ ప్రసాద్ ఈ ముగ్గురు జబర్దస్త్ వీడుతారని కొంత కాలంగా ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు జబర్ధస్త్ ప్రోమో లో ఈ విషయాన్ని చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు.